Thimmarusu: తిమ్మరుసులో సత్యదేవ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్

Thimmarusu | విలక్షణ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు సత్యదేవ్. ఇటీవలే  ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు.

Last Updated : Dec 9, 2020, 11:10 PM IST
    1. విలక్షణ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు సత్యదేవ్.
    2. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు.
Thimmarusu: తిమ్మరుసులో సత్యదేవ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్

Tollywood Gossips | విలక్షణ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు సత్యదేవ్. ఇటీవలే  ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు. తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తాజాగా సత్యదేవ్ చేస్తున్న మరో చిత్రం తిమ్మరుసు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ కొంతకాలం క్రితమే విడుదల అయింది.

Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...

తాజాగా తిమ్మరుసు (Thimmarusu) టీజర్‌ను హిట్ డైరక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) లాంచ్ చేశారు. ఇక టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ మూవీలో సత్యదేవ్ లాయర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటించనున్నాడని టీజర్ చూస్తే ఇట్టే తెలుస్తుంది. 

తన ప్రొపెషనల్‌గా విజయాలను అపజయాలను సమంగా చూసుకుంటాడు అని తెలుస్తోంది. కష్టాలు వచ్చినా తలవంచకుండా న్యాయం కోసం పోరాడే ఒక న్యాయవాది పాత్రలో  కనిపించనున్నాడు అని అర్థం అవుతోంది. మరి అంత మంచి లాయర్ ఎలాంటి పెద్ద కేసు చేధిస్తాడు అనేదే చూడాలి మరి!

Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News