Samantha Yashoda movie : నా మొహం మీద కొట్టారు.. అర్థగంట అదే షాక్‌లో ఉన్నా.. సమంత కామెంట్స్ వైరల్

Samantha Action Sequence సమంత యశోద మూవీ కోసం యాక్షన్ సీక్వెన్సులు చేసిన సంగతి తెలిసిందే. సమంత చేసిన ఈ ఫైట్స్‌లో గాయాలు కూడా అయ్యాయట. దీనిపై సమంత నోరు విప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 10:58 AM IST
  • నవంబర్ 11న రాబోతోన్న యశోద
  • ప్రమోషన్స్‌ కోసం బయటకు వచ్చిన సమంత
  • యాక్షన్ సీక్వెన్స్‌లో గాయాలయ్యాయన్న సామ్
Samantha Yashoda movie : నా మొహం మీద కొట్టారు.. అర్థగంట అదే షాక్‌లో ఉన్నా.. సమంత కామెంట్స్ వైరల్

Samantha Action Sequence : సమంత ప్రస్తుతం తనకు బాగా లేకపోయినా కూడా యశోద సినిమా కోసం బయటకు వచ్చింది. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. యాంకర్‌గా సుమ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. కొన్ని సమాధానాలు సమంత చెబుతూ ఉంటే.. అందరి కంట్లో నీళ్లు తిరగాల్సిందే. తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అనారోగ్యానికి గురవ్వడం, ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితి అంటూ ఏడుస్తూ సమంత చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి.

సమంత ఈ యశోద సినిమా కోసం ఎంతలా కష్టపడిందో ఇది వరకు చెప్పేశారు హీరో, నిర్మాత. సమంత బెడ్డు మీద సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పిందట. ఈ విషయాన్ని నిర్మాత బయటకు చెప్పేశాడు. ఇక ఇప్పుడు సమంత ఈ సినిమా సమయంలో జరిగిన ఘటనల గురించి చెప్పింది. సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కాబట్టే ఇలా టెన్షన్ పడుతున్నాను.. కానీ ఎక్కువ టెన్షన్ పడకూడదని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News