Happy Mothers Day 2024: "హ్యాపీ మదర్స్ డే" శుభాకాంక్షలు, ప్రత్యేకమైన చిత్రాలు, కోట్స్ మీకోసం..

Happy Mothers Day 2024 Wishes In Telugu: ఈ సంవత్సరం మదర్స్ డే మే 12వ తేదీ వచ్చింది తల్లుల కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించే ఈ పండగ.. రోజున ప్రతి ఒక్కరూ మీరు, మీ తల్లికి ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

 

Happy Mothers Day 2024 Wishes In Telugu: మదర్స్ డే అనేది ఎంతో ప్రత్యేకమైన రోజు ఈ రోజు తల్లుల గొప్పతనాన్ని కీర్తిని గౌరవించే పండగ రోజు. ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా భారత్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మదర్స్ డే మే 12వ తేదీ ఆదివారం వచ్చింది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున మన తల్లులందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం..
 

1 /10

అమ్మా నీవు నాకు  ప్రపంచం. ఓ అమ్మా నువ్వు నాకు అన్ని.. నిన్ను ఎప్పుడు మర్చిపోనమ్మా..హ్యాపీ మదర్స్ డే

2 /10

నీవు నాకు   అందించిన   అపరిమితమైన ప్రేమకు  ధన్యవాదాలు అమ్మా! నువ్వు ఎల్లప్పుడూ ఇలాంటి ప్రేమను చూపాలని కోరకుంటూ..హ్యాపీ మదర్స్ డే

3 /10

నా జీవితంలో నీవు ఒక అద్భుతమైన అధ్యాయం. నేను నీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా!  

4 /10

ఓ అమ్మ నీ ప్రేమ నాకు ఒక గొడుగులాంటిది. నీ ఆశీర్వాదాలు నాకు ఒక దిక్సూచిలాంటివి. నీవు నాకు దేవుడు అమ్మా.. హ్యాపీ మదర్స్ డే  

5 /10

నువ్వు నాకు  అందించిన జీవితానికి, చేసిన అన్ని త్యాగాలకు ధన్యవాదాలు అమ్మా.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..  

6 /10

నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న నీకు, నాకు నేర్పిన ప్రతి పాఠానికి, చేసిన ప్రతి మంచి పనికి ధన్యవాదాలు అమ్మా.. హ్యాపీ మదర్స్ డే  

7 /10

ప్రపంచంలోని అన్ని సంతోషాలు నీకు దక్కాలని కోరుకుంటూ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా!  

8 /10

నీ ప్రేమ, నాకు స్ఫూర్తి. నీ ఆశీర్వాదాలు, నాకు శక్తి.  నువ్వు నాకు దేవుడు.. "హ్యాపీ మదర్స్ డే అమ్మ"

9 /10

నా జీవితంలోకి వెలుగుని నింపిన నీవు.. నాకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తావని, నాకు అండగా నిలుస్తావని కోరకుంటూ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..  

10 /10

ప్రియమైన అమ్మాకు, నీ అపారమైన ప్రేమకు, త్యాగానికి, అంకితభావానికి ధన్యవాదాలు. నువ్వు ఎల్లప్పుడు నాకు ప్రపంచమే! మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..