రేపు "రాజగారి గది - 2" విడుదల

Last Updated : Oct 12, 2017, 05:51 PM IST
 రేపు "రాజగారి గది - 2" విడుదల

అగ్గినేని నాగార్జున హీరోగా నటిస్తున్న రాజుగారి గది -2 చిత్రం రేపు విడుదల కానుంది. చిత్రం విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సినిమాలో సమంత కూడా నటించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రయోషన్ లో భాగంగా హైదరాబాద్ లో నాగార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరించారు. కాగా ఈ ప్రెస్ మీట్ లో కొత్త పెళ్లి కూతురు, నాగార్జు కోడలు సమంత కూడా హాజరైంది. పెళ్లి త‌రువాత సమంత తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చింది. ఈ సందర్భంగా స‌మంత‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప‌లువురు అభిమానులు ఎగ‌బ‌డ్డారు. కాగా చిత్రం విడుదల నేపథ్యంలో నాగ్ అభిమానుల్లో సందడి నెలకొంది 

Trending News