Poonam Bajwa Pics: సోఫాలో పూనమ్ బజ్వా హాట్ స్టిల్స్.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా!

Actress Poonam Bajwa latest Sofa stills goes vial. పూనమ్ బజ్వా సోఫాలో హాట్ స్టిల్స్ ఇస్తూ.. అందాలు ఎక్స్‌పోజ్ చేశారు. బొద్దుగుమ్మ అందాలకు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుతూన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 11, 2022, 07:57 PM IST
  • సోఫాలో పూనమ్ బజ్వా హాట్ స్టిల్స్
  • కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా
  • గ్లామర్‌తో రెచ్చిపోయిన పూనమ్
Poonam Bajwa Pics: సోఫాలో పూనమ్ బజ్వా హాట్ స్టిల్స్.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తడం పక్కా!

Actress Poonam Bajwa stunning stills in Sofa Shakes internet: 1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా ముంబైలో జన్మించారు. పూనమ్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. 

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో బాస్, పరుగు చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 

తెలుగులో సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు. 

తెలుగులో బ్రేక్ రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి హిట్ చిత్రాలలో నటించారు.

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తారు. బొద్దుగుమ్మ పెట్టే ఫొటోలకు కుర్రకారుకు కునుకు లేకుండా పోతోంది.  

పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. సోఫాలో హాట్ స్టిల్స్ ఇస్తూ.. అందాలు ఎక్స్‌పోజ్ చేశారు. బొద్దుగుమ్మ అందాలకు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడుతూన్నాయి. 

Also Read: India Captaincy: టీమిండియాకు కొత్త కెప్టెన్, కోచ్ అవసరం.. హర్భజన్ సింగ్ సూచించిన పేర్లు ఇవే!  

Also Read: Ashu Reddy Hot Pics: టైట్ బ్లాక్ డ్రెస్‌లో అషు రెడ్డి.. క్లీవేజ్ షోతో హీటు పెంచేస్తున్న తెలుగమ్మాయి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News