" నెక్ట్స్ నువ్వే " మూవీ రిలీజ్..

Last Updated : Nov 3, 2017, 12:23 PM IST
" నెక్ట్స్ నువ్వే " మూవీ రిలీజ్..

ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నెక్ట్స్ నువ్వే  సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది.  కామెడీ-హారర్ జానర్ లో సరికొత్తగా తెరకెక్కిన ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూన్నారు. తమిళ్ లో హిట్ అయిన ‘యామిరుక్కు భయమే’ అనే  సినిమాకు రీమేక్ గా నెక్ట్స్ నువ్వే సినిమా తీశారు. రీమేక్ అంటేనే సగం హిట్ అయినట్టు లెక్క. అలా నెక్ట్స్ నువ్వేపై అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. 

Trending News