Mouni Roy Pics : పాలపొంగులాంటి అందాలు.. హీట్ పెంచేస్తోన్న మౌనీ రాయ్

Mouni Roy Latest Pics బుల్లితెరపై నాగిన్ సీరియల్స్‌తో మౌనీ రాయ్ ఫేమస్ అయింది. ఇక నెగెటివ్ పాత్రల్లోనూ మౌనీ రాయ్ తన ముద్ర వేసింది. వెండితెర, బుల్లితెర అంటూ ఇలా సందడి చేస్తూ వస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 12:00 PM IST
Mouni Roy Pics : పాలపొంగులాంటి అందాలు.. హీట్ పెంచేస్తోన్న మౌనీ రాయ్

మౌనీ రాయ్ అంటే అందరికీ నాగిని సీరియల్ గుర్తుకు వస్తుంటుంది. ఆ సినిమాలో నాగినిగా ఆమె లుక్స్,ఆహార్యాం ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.

హిందీ సీరియల్స్, రియాల్టీ షోలతోనే మౌనీ రాయ్ ఫేమస్ అయింది. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఆమె ఎక్కువగా హల్చల్ చేయసాగింది.

బ్రహ్మాస్త్ర సినిమాలో మౌనీ రాయ్ పాత్రకు మాత్రమే మంచి రెస్పాన్స్ వచ్చింది.     అలియా భట్, రణ్ బీర్ కపూర్, నాగార్జున కంటే మౌనీ రాయ్‌ కారెక్టర్‌ ఎక్కువగా హైలెట్ అయింది.

మౌనీ రాయ్ గత ఏడాది పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త అయిన సౌరజ్ నంబియార్‌ను వివాహామాడింది. అయితే ఇప్పుడు భర్తకు దూరంగా వెకేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

భర్త ఆన్ డ్యూటీలో ఉన్నాడని, భార్య ఇలా వెకేషన్లో ఎంజాయ్ చేస్తోందంటూ తన ఎద అందాలు కనిపించేలా ఫోటోలు షేర్ చేసింది.

మొత్తానికి మౌనీ రాయ్ షేర్ చేసిన ఫోటోలన్నీ కూడా ఇప్పుడు నెట్టింట్లో మంటలు పుట్టించేస్తున్నాయి. మౌనీ రాయ్‌కి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Trending News