Major Movie Release Date: అడవి శేషు మేజర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mahesh Babu

Major Movie Release Date: ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా మేజర్ (Major Movie Relase Date) విడుదల తేదీని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రకటించాడు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jan 29, 2021, 11:54 AM IST
  • గ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ
  • విభిన్న కథాంశాలు ఎంచుకునే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేషు
  • మేజర్ సినిమా విడుదల తేదీ ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు
Major Movie Release Date: అడవి శేషు మేజర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mahesh Babu

Major Movie Release Date: ముంబై 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా మేజర్ (Major Movie). విభిన్న కథాంశాలు ఎంచుకునే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేషు (Adivi Sesh) ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. అడవి శేషు లేటెస్ట్ మూవీ మేజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మహేష్ బాబు(Mahesh Babu), పీఆర్వో బీఏ రాజు ప్రకటించారు. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో మేజర్ మూవీ తెరకెక్కుతోంది.

Also Read: Tollywood హీరో అల్లు అర్జున్ Pushpa Movie Release Date అనౌన్స్ చేసిన మూవీ యూనిట్

 

 

ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల అడవి శేషు(Adivi Sesh) పుట్టినరోజు  సందర్భంగా మేజర్ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మహేష్ బాబు తాజాగా రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించారు.

Also Read: ముదురుతున్న Dil Raju, Kill Raju వివాదం.. వెనక్కి తగ్గని Warangal Srinu

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News