Kajal Aggarwal wedding dress: కాజల్ అగర్వాల్ పెళ్లి డ్రెస్ ఖరీదు ఎంత ?

Kajal Aggarwal wedding dress cost: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ హోటల్లో తన బాయ్ ఫ్రెండ్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ( Gautam Kitchlu ) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ పెళ్లి ఫొటోలు ( Kajal Aggarwal wedding photos ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ తన పెళ్లిలో పింక్ కలర్ లెహెంగాలో కనిపించి సందడి చేసింది.

Last Updated : Nov 2, 2020, 05:08 AM IST
Kajal Aggarwal wedding dress: కాజల్ అగర్వాల్ పెళ్లి డ్రెస్ ఖరీదు ఎంత ?

Kajal Aggarwal wedding dress cost: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ హోటల్లో తన బాయ్ ఫ్రెండ్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ( Gautam Kitchlu ) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ పెళ్లి ఫొటోలు ( Kajal Aggarwal wedding photos ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ తన పెళ్లిలో పింక్ కలర్ లెహెంగాలో కనిపించి సందడి చేసింది. Also read : Anchor Suma's son Roshan: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా..

సెలబ్రెటీలు పెళ్లి వేడుకల్లో ధరించే డ్రెస్‌ల విలువ ఎంత ఉంటుంది, ఎక్కడ డిజైన్ చేయించారని ( Kajal Aggarwal wedding costumes designers ) తెలుసుకోవాలనే కుతూహలం అభిమానులకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుక విషయంలోనూ కాజల్ ధరించిన లెహంగాను డిజైన్ చేసింది ఎవరు ? ఆ డ్రెస్ ఖరీదు ఎంత లాంటి సందేహాలకు సమాధానాలు వెతుకుతూ కొంతమంది గూగుల్ చేయడం కనిపించింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Planning a wedding entails so many moving parts and added to that the pandemic definitely was a challenge. However we strictly followed covid protocols which meant we had to have a very small wedding, got all our guests tested and created a bubble for everyone who was a part of our celebration. We are very grateful for all our loved ones that were able to attend and those who joined virtually from afar were terribly missed and we hope to see you all soon. Outfit for KA: @anamikakhanna.in Outfit for GK : @anitadongre Jewellery : @sunita_shekhawat_jaipur Kaliras : @mrinalinichandra Stylist : @stylebyami style team: @tanyamehta27 Make up: @vishalcharanmakeuphair Hair : @divya.naik25 Photo: @storiesbyjosephradhik

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

కాజల్ పెళ్లిలో ధరించిన లెహెంగాపై సంక్లిష్టమైన జర్డోసి ఎంబ్రాయిడరీ ఫ్లొరల్ ప్యాటర్న్‌ను డిజైన్ చేయడానికి దాదాపు 20 మంది సహాయంతో నెల రోజుల సమయం పట్టిందని అనామిక వెల్లడించారు. కాజల్ ధరించిన లెహంగాను ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ( Anamika Khanna ) డిజైన్ చేశారని స్వయంగా కాజలే వెల్లడించినప్పటికీ.. ఆ డ్రెస్ ఖరీదు ఎంత అనే విషయంలోనే ఇంకా ఆమె స్పష్టత ఇవ్వలేదు. అలాగే కాజల్ ధరించిన జువెల్లరీని సునీతా శేఖవత్ డిజైన్ చేశారు. Also read : Watch Chiranjeevi's KFC chicken: కేఎఫ్‌సి చికెన్ తయారు చేసిన చిరు

కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లు ధరించిన తెలుపు రంగు షేర్వానీని డిజైనర్ ( Gautam Kitchlu’s wedding dress designers ) అనితా డోంగ్రే డిజైన్ చేశారు. ఆ షేర్వానీ విలువ రూ. 1,15,000. అలాగే కాజల్ తన మెహెందీ ఫంక్షన్‌లో ధరించిన ఆకుపచ్చ రంగు కుర్తాని కూడా అనితా డోంగ్రే డిజైన్ చేశారు. ఆ డ్రెస్ విలువ రూ. 24,500 అని తెలిసింది. Also read : Shakuntalam story: శాకుంతలం కథ ఏంటో తెలుసా ?

Trending News