Kajal Aggarwal Pics: కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్ అగర్వాల్.. తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం!

Actress Kajal Aggarwal Latest PhotoShoot goes viral. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న చందమామ కాజల్ అగర్వాల్.. తాజాగా కాటుక కళ్లతో కుర్రకారును కవ్విస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 3, 2022, 06:42 PM IST
  • కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్
  • తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం
  • కాజల్ అగర్వాల్ అందాల విందు
Kajal Aggarwal Pics: కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్ అగర్వాల్.. తల్లయినా ఇసుమంత కూడా తగ్గని అందం!

Actress Kajal Aggarwal looks stunning in Latest PhotoShoot: తేజ దర్శకత్వంలో 2007లో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్ కొట్టడంతో కాజల్ లామ్ లైట్ అయ్యారు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో కాజల్ మరింత పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో తన అందచందాలతో ఆకట్టుకుని చందమామ బిరుదు అందుకున్నారు. 

2009లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ అయ్యారు. తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఆర్య 2, డార్లింగ్, బృదావనం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. 

బిజినెస్ మాన్, నాయక్, బాద్‍షా, ఎవడు, టెంపర్, ఖైదీ నెంబర్ 150, సర్దార్ గబ్బర్ సింగ్, నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో కాజల్ నటించారు. 

2020లో ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కాజల్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. 

ఓ బిడ్డకు తల్లయినా కాజల్ అందం ఇసుమంత కూడా తగ్గలేదు. రీ ఎంట్రీకి రెడీ అవుతున్న చందమామ.. తాజాగా కాటుక కళ్లతో కుర్రకారును కవ్విస్తున్నారు. 

Also Read: కోహ్లీ గణాంకాలు చూస్తే చిత్రంగా అనిపిస్తోంది.. ఊహకే అందడంలేదు! వాట్సన్‌ ఆశ్చర్యం

Also Read: CM Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికల బరిలో ఆప్.. విజయంపై కేజ్రీవాల్ ధీమా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News