Janhvi Kapoor: రెడ్ లెహెంగాలో జాన్వీ కపూర్.. నడుమందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న జూనియర్ శ్రీదేవి!

Janhvi Kapoor Lakme Fashion Week 2022. జాన్వీ కపూర్ తాజాగా రెడ్ లెహెంగాలో సందడి చేశారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ వీక్ 2022లో జాన్వీ లాక్మే తరుఫున దేశీ వస్త్రధారణలో వేదికపై వాక్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 06:30 PM IST
  • రెడ్ లెహెంగాలో జాన్వీ కపూర్
  • నడుమందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న జాన్వీ
  • జాన్వీ లేటెస్ట్ పిక్స్ వైరల్
Janhvi Kapoor: రెడ్ లెహెంగాలో జాన్వీ కపూర్.. నడుమందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న జూనియర్ శ్రీదేవి!

Janhvi Kapoor looking gorgeous in a red lehenga: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. అందం, నటనతో కూడా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చాయి. జాన్వీ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. 

జూనియర్ శ్రీదేవి జాన్వీ ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. జాన్వీకి ఫాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంది. జాన్వీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోస్ కొన్ని 'ఔరా' అనిపిస్తున్నాయి.

 

జాన్వీ కపూర్ తాజాగా రెడ్ లెహెంగాలో సందడి చేశారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ వీక్ 2022లో జాన్వీ లాక్మే తరుఫున దేశీ వస్త్రధారణలో వేదికపై వాక్ చేశారు. రెడ్ స్లీవ్ టెస్ జాకెట్, మ్యాచింగ్ లెహంగాలో దేవకన్యలా నడిచి అందరిని తనవైపు తిప్పుకున్నారు.

ఫ్యాషన్ వీక్ 2022కు సంబందించిన పోటోలను ఈరోజు ఫిల్మ్ ఫేర్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అవికాస్త వైరల్ అయ్యాయి. ఈ పోటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Also Read: IPL 2022 Captains: ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌లు ఆరుగురు.. ప్రస్తుతం ఉన్నది మాత్రం 'ఒకే ఒక్కడు'!

Also Read: Mahesh Babu on RRR: థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ర్యాంపేజ్.. మూవీ టీమ్ కు సూపర్ స్టార్ సలామ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News