Dadasaheb Phalke Awards 2020: తెలుగులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ విన్నర్స్ జాబితా

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల‌ ప్రకటన వచ్చేసింది. 2020 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేట‌గిరీలో జెర్సీ బెస్ట్ మూవీగా నిలవగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికిగాను న‌వీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Last Updated : Jan 2, 2021, 05:37 AM IST
Dadasaheb Phalke Awards 2020: తెలుగులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ విన్నర్స్ జాబితా

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల‌ ప్రకటన వచ్చేసింది. 2020 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేట‌గిరీలో జెర్సీ బెస్ట్ మూవీగా నిలవగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికిగాను న‌వీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ర‌ష్మిక మందన ఉత్త‌మ న‌టిగా  ఎంపిక చేసినట్టు జ్యూరీ ప్రకటించింది. డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో న‌ట‌న‌కుగాను రష్మిక మందానా ( Rashmika Mandanna ) ఈ అవార్డు కైవసం చేసుకుంది. 

ఇక బెస్ట్ డైరెక్టర్ విషయానికొస్తే... ప్రభాస్ హీరోగా భారీ బ‌డ్జెట్‌తో సాహో సినిమాను తెర‌కెక్కించిన సుజీత్‌ని ( Sujeet ) బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వరించింది. అల వైకుంఠ‌పురంలో మ్యూజిక్‌తో కుర్రకారును హుషారెక్కించిన థ‌మ‌న్‌ బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవార్డుకు ఎంపికయ్యాడు. వెండితెర మన్మథుడు, బిగ్ బాస్ హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున‌కు ( Nagarjuna Akkineni ) మోస్ట్ వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్ అవార్డును ప్రకటించారు.  

Dadasaheb-Phalke-South-Awards-2020-winners-list-for-Telugu 

Also read : Samantha Akkineni: 10 అంతర్జాతీయ భాషల్లో సమంత క్రేజీ ప్రాజెక్ట్

తమిళ సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేట‌గిరీలో దాదా ఫాల్కె అవార్డ్స్ సొంతం చేసుకున్న వారి జాబితా.

Dadasaheb-Phalke-Awards-2020-Tamil-winners-list
కన్నడ సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేట‌గిరీలో దాదా ఫాల్కె అవార్డ్స్ సొంతం చేసుకున్న వారి జాబితా.

Dadasaheb-Phalke-Kannada-Awards-2020-winners-list

Also read : Deepika Padukone: అవి మొత్తం డిలీట్ చేసిన దీపికా పదుకొనె
మళయాళం సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేట‌గిరీలో దాదా ఫాల్కె అవార్డ్స్ సొంతం చేసుకున్న వారి జాబితా.

Dadasaheb-Phalke-Malayalam-Awards-2020-winners-list

Also read : Rang De Movie: సమ్మర్‌లోనే నితిన్ మూవీ.. డేట్ ఫిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News