Esha Gupta: బాత్రూంలో చరణ్ హీరోయిన్ రచ్చ.. అక్కడ చేయి పెట్టుకుని మరీ (వీడియో)!

గురువారం ఇషా గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో బాత్రూంలో ఉన్న ఇషా.. బికినీలో తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీని చూపించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 08:01 PM IST
  • బికినీలో రచ్చచేసిన ఇషా గుప్తా
  • బాత్రూంలో రామ్‌చరణ్‌ హీరోయిన్
  • పింక్ బికినీలో అద్దం ముందు నిల్చున్న ఇషా గుప్తా
Esha Gupta: బాత్రూంలో చరణ్ హీరోయిన్ రచ్చ.. అక్కడ చేయి పెట్టుకుని మరీ (వీడియో)!

 Esha Gupta shakes internet with printed black bikini: ఇషా గుప్తా.. ఈ పేరుకు బాలీవుడ్‌ (Bollywood)తో పాటు టాలీవుడ్ సినిమా అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజ్ 3, జన్నత్ 2, రుస్తోమ్, ఖైదీ నంబర్ 420 మరియు డెవిల్స్ డాటర్ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'వినయ విధేయ రామ' సినిమాలోని 'ఏక్‌ బార్‌.. ఏక్‌ బార్' అనే పాటకు  మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan)తో సహా డాన్స్ దుమ్మురేపారు. ఇషా గుప్తా (Esha Gupta) ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయకపోయినా.. తన సోషల్ మీడియా ఖాతాలలో సందడి చేస్తున్నారు. ఫ్యాషనబుల్‌, గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. ఇటీవల టాప్‌ లెస్‌గా ఉన్న ఫొటోలు పోస్ట్ చేసిన ఇషా.. తాజాగా బికినీ పోటోలను పోస్ట్ చేశారు. 

గురువారం ఇషా గుప్తా (Esha Gupta) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో బాత్రూంలో ఉన్న ఇషా.. బికినీలో తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీని చూపించారు. ప్రింటెడ్ బ్లాక్ మరియు పింక్ బికినీ (Bikini)లో అద్దం ముందు నిల్చుని జుట్టు సవరించుకున్నారు. ఆపై తన నాభిపై చేయి పెట్టుకుని రచ్చ చేశారు. 'అప్ అండ్ డౌన్' అనే కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'ఓ మై గాడ్.. మీ లుక్ అదిరింది', 'ఐ లైక్ యూ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇషా గుప్తాకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో 5.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

Also Read: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి దక్షిణాఫ్రికా దిగ్గజం.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే!!

ఈ ఏడాది అక్టోబర్‌లో ఇషా గుప్తా (Esha Gupta) టాప్‌ లెస్‌గా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కేవలం జీన్స్ పాయింట్ మాత్రమే వేసుకుని బాల్కనీలో టాప్‌ లెస్‌(Topless)గా నిలబడ్డారు. సూర్యరశ్మిలో అలా కాసేపు సేదతీరారు. అయితే ఈ ఫోటోలపై చాలామంది నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించగా.. కొందరు మాత్రం అసభ్యకర కామెంట్లతో ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన బాలీవుడ్‌ హాట్ బ్యూటీ.. ట్రోల్స్‌ గురించి పట్టించుకోవడం మానేశానని, ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నానని బదులిచ్చారు. ఎవరైనా ఒకసారి తన చెంపమీద కొడితే.. రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను అంటూ అని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతకుముందు క్యాస్టింగ్ కౌచ్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Etela Rajender press meet: సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధం.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esha Gupta (@egupta)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News