Suryakiran's wife Kalyani: బిగ్ బాస్ కంటెస్టంట్ సూర్యకిరణ్ పర్సనల్ ప్రాబ్లం అదేనట

Director Surya Kiran: డైరెక్టర్ సూర్య కిరణ్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షోలో పాల్గొని మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక బిగ్ బాస్ హౌజ్‌లోని తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అంతే కాకుండా సూర్య కిరణ్ వ్యక్తిగత విషయాల గురించి కూడా తాన నోట తానే చెప్పుకొచ్చాడు.

Last Updated : Sep 20, 2020, 01:34 AM IST
Suryakiran's wife Kalyani: బిగ్ బాస్ కంటెస్టంట్ సూర్యకిరణ్ పర్సనల్ ప్రాబ్లం అదేనట

Director Surya Kiran: డైరెక్టర్ సూర్య కిరణ్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 షోలో పాల్గొని మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక బిగ్ బాస్ హౌజ్‌లోని తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అంతే కాకుండా సూర్య కిరణ్ వ్యక్తిగత విషయాల ( Director Surya Kiran's wife and his personal life ) గురించి కూడా ప్రస్తావించాడు. Also read : MI vs CSK opening match IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం

సూర్య కిరణ్ మాజీ భార్య, సినీ నటి కళ్యాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ.. కబడ్డీ.., పెదబాబు వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన కళ్యాణి.. దర్శకుడు సూర్యకిరణ్‌ని పెళ్లి చేసుకుంది. ఐతే ఆ తర్వాత కొంత కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?

సూర్య కిరణ్ ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ, వేరే స్త్రీని వివాహం చేసుకునే ఉద్దేశమే లేదని.. కల్యాణిని తప్ప మరెవరినీ తన భార్యగా ఊహించలేనని సూర్య కిరణ్ అన్నారు. కళ్యాణి తిరిగి తన జీవితంలోకి రావాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను అన్నారు. అంతేకాకుండా సూర్య కిరణ్‌కి తన తల్లి, తన సోదరీమణుల తరువాత, తన హృదయంలో స్థానాన్ని కలిగి ఉన్న ఏకైక మహిళ కళ్యాణి మాత్రమే అని తెలిపారు. తాను కల్యాణిని ప్రేమించడం ఎప్పుడూ ఆపలేదని, కళ్యాణి అతని హృదయంలోని ‘ఏకైక ప్రేమ’గా మిగిలిపోతుందని చెప్పారు. Also read : Sonakshi Sinha in Chiranjeevi film : చిరంజీవి సినిమాలో సోనాక్షి సిన్హా ?

సూర్యకిరణ్ అంతరంగం ఏంటో తెలిశాకా.. తన మాజీ భార్య కళ్యాణి పట్ల అతడి ప్రేమ నిజమే అయితే.. అతడి నుంచి దూరంగా వెళ్లిపోయిన కళ్యాణి కూడా ఇంకా అతడు కావాలని కోరుకున్నట్టయితే.. ఆ ఇద్దరూ తిరిగి కలుసుకోవాలని మనమూ కోరుకుందాం. Also read : Kangana Ranaut lauds Tollywood: బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీనే పెద్దది: కంగనా రనౌత్

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News