Apsara Rani & RGV: ఆమె ఒరిస్సా కాదు..ఒడిషా బ్యూటీ

అప్సరా రాణి. ఇప్పుడీ పేరు ఓ సంచలనంగా మారింది. అప్సరాభిమానులకు వరంగా మారాయి ఆమె ఫోటోలు. థ్లిల్లర్ సినిమాలో హీరోయిన్ గా రామ్ గోపాల్ వర్మ పరిచయం చేస్తున్న అప్సరా రాణి ఎక్స్ పోజింగ్ పిక్స్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో ఒడిషా పలకడం ఎలాగో కూడా వర్మ నేర్చేసుకున్నారు.

Last Updated : Jul 8, 2020, 06:16 PM IST
Apsara Rani & RGV: ఆమె ఒరిస్సా కాదు..ఒడిషా బ్యూటీ

అప్సరా రాణి ( Apsara Rani ) . ఇప్పుడీ పేరు ఓ సంచలనంగా మారింది. అప్సరాభిమానులకు వరంగా మారాయి ఆమె ఫోటోలు. థ్లిల్లర్ సినిమాలో హీరోయిన్ గా రామ్ గోపాల్ వర్మ ( Ramgopal varma ) పరిచయం చేస్తున్న అప్సరా రాణి ఎక్స్ పోజింగ్ పిక్స్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో ఒడిషా పలకడం ఎలాగో కూడా వర్మ నేర్చేసుకున్నారు. 

ఒడిషాకు చెందిన అప్సరా రాణిని తన తదుపరి సినిమా థ్లిల్లర్ లో పరిచయం చేస్తున్న క్రమంలో అదే రాష్ట్రం నుంచి ఆర్జీవీ ( RGV ) విమర్శలు ఎదుర్కొన్నారు. కారణం ఆయనకు ఒడిషా ను ఎలా పలకాలో తెలియకపోవడమే. అప్సరా రాణి పిక్స్ ( Apsara rani hot pics ) ఎంతలా వైరల్ అయ్యాయో...ఒడిషాను పలికే విషయంలో కూడా నెటిజన్ల విమర్శలు కూడా అంతలా వైరల్ అయ్యాయి.

Apsara Rani

ఓ వైపు అప్సరా రాణి ఎక్స్ పోజింగ్ ఫోటోలు ( Apsara rani Exposing Photos ) నెట్ లో ట్రెండ్ అవుతున్న క్రమంలోనే వర్మ కూడా ఎలా పలకాలో నేర్చుకున్నారు. ఒడిషా ( Odisha ) అని సరిగ్గా పలకడమే కాకుండా ఆ రాష్ట్రం పట్ల తన గౌరవాన్ని కూడా చాటుకునే ప్రయత్నం చేశారు. Also read: RGV కంపెనీ నుంచి మరో హాట్ బాంబ్ అప్సర రాణి

Apsara rani

అప్సరా రాణిను కలవడానికి ముందు 1999 హరికేన్ తరువాత ఎప్పుడూ ఒరిస్సా ( Orissa ) గురించి వినలేదు. కానీ ఆమెను కలిసిన తరువాత ఒరిస్సా అన్ని రకాల హరికేన్లను సృష్టిస్తుందని అర్ధమైంది. ఒరిస్సా అన్ని అందాల్ని కలిగి ఉంది అంటూ జూలై 6న ఆర్జీవీ ట్వీట్ చేస్తూ అప్సరా రాణి  హాట్  ఫోటోల్ని షేర్ చేశారు.

Apsara rani

ఈ ట్వీట్ పైనే విమర్శలు వెల్లువెత్తాయి. వర్మకు ఒడిషా పలకడం రాదని..ఒడిషా గురించి చాలా తెలుసుకోవాలని. 

ఇప్పుడు ఒడిషా అంటూ సరిగ్గా పలకడంతో నెటిజన్లు వర్మకు పలకడం వచ్చేసిందంటూ కామెంట్లు అందుకున్నారు. 

Trending News