Rakul Preet Singh Pics: బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. అమ్మడి గ్లామర్ ట్రీట్‌కు కుర్రకారు ఫిదా!

Rakul Preet Singh Latest black dress Images shakes internet. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే.. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా లాంగ్ బ్లాక్ డ్రెస్సులో సందడి చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 16, 2022, 06:29 PM IST
  • బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ
  • అమ్మడి అందాల ప్రదర్శనకు అడ్డేలేదు
  • కుర్రకారు ఫిదా
Rakul Preet Singh Pics: బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. అమ్మడి గ్లామర్ ట్రీట్‌కు కుర్రకారు ఫిదా!

Rakul Preet Singh Raises The temperature in Kinni black chiffon maxi dress: 'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆమె వెనక్కితిరిగి చూసుకొవాల్సిన అవసరం రాలేదు. 

నటన, అందంతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో త్వరగానే స్టార్ అయ్యారు. వరుసగా అగ్ర హీరోలతో జతకడుతూ హిట్స్ అందుకున్నారు. 

తెలుగులో లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం మూవీస్‌లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్‌గా మారారు. 

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ హవా తగ్గిపోయింది. పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంత, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు సత్తాచాటుతుండడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. 

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి 'కొండపొలం' సినిమా చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌పై కన్నేశారు. బాలీవుడ్‌లో రకుల్ నటించిన సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. 

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా లాంగ్ బ్లాక్ డ్రెస్సులో సందడి చేశారు. 

Also Read: మిలియన్ల డబ్బు ఉన్నా.. ఓ జాతీయ జెండా, కర్ర కొనలేదు! రోహిత్ శర్మపై ఫాన్స్ ఫైర్

Also Read: ఓలా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌.. సింగిల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల ప్రయాణం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News