Gold Price: దేశంలో వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు

Gold Price: పసిడి ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2022, 07:22 AM IST
Gold Price: దేశంలో వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు

Gold Price: పసిడి ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ఏరోజుకారోజు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం విలివ, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య బౌతిక పరిస్థితులు బంగారం ధరలపై చాలావరకూ ప్రభావం చూపిస్తుంటాయి. ఇవాళ దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కూడా కరోనాపై ప్రభావం చూపిస్తుంటుంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Price) 10 గ్రాముల ధర 47 వేల 140 రూపాయలు కాగా,  24 క్యారెట్ల బంగారం ధర 51 వేల 430 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 47 వేల 90 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 49 వేల 90 రూపాయలుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 340 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 440 రూపాయలుంది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 190 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల,890 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990  రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోలిస్తే బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో (Hyderabad Gold Rate) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 90 రూపాయలుంది. అటు విశాఖపట్నంలో అదే ధర కొనసాగుతోంది.

Also read: Amazon Republic Day sale: స్మార్ట్​వాచ్​లు, ల్యాప్​టాప్​లపై అమెజాన్ అదిరే ఆఫర్లు- పూర్తి వివరాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News