I Kall Mobile Amazon: 249 రూపాయాలకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయోచ్చు!

I Kall Mobile Amazon: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్‌లో సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో దాదాపుగా రూ. 6 వేల విలువైన I Kall Z8 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 249 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 03:22 PM IST
I Kall Mobile Amazon: 249 రూపాయాలకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయోచ్చు!

I Kall Mobile Amazon: ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ వెబ్ సైట్ లో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అమెజాన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీకు ఇష్టమైన మొబైల్స్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ద్వారా రూ. 6 వేల విలువైన I Kall Z8 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 249 కే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో మీరూ తెలుసుకోండి. 

I Kall Z8 స్మార్ట్‌ఫోన్‌ పై ఆఫర్స్

I Kall Z8 4G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో రూ. 6 వేలకు అందుబాటులో ఉంది. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,250 డిస్కౌంట్ తో అంటే రూ. 4,749 ధరకు అమెజాన్ వెబ్ సైట్ లో విక్రయిస్తున్నారు. ఈ డీల్ పై అనేక బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

ఈ కొనుగోలుపై Citi బ్యాంకు కార్డును ఉపయోగించడం వల్ల అత్యధికంగా రూ. 1,500 వరకు తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంది. దీని తర్వాత మొబైల్ కొనుగోలు ధర రూ. 3,249 వద్దకు చేరుతుంది. 

ఈ డీల్ పై చివరిగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. I Kall Z8 4G స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 4,500 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే అది మీ పాత మొబైల్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ను కూడా పూర్తిగా పొందితే.. దీన్ని కేవలం రూ. 249 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Also Read: Flipkart Sale: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ సేల్.. అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

Also Read: Lenovo Tab M8 Amazon: రూ.449 ధరకే Lenovo M8 ట్యాబ్ కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News