IR Camera Through Clothes: వావ్! ఈ స్మార్ట్ ఫోన్ తో లోదుస్తులను స్కాన్ చేయేచ్చు- అదెలాగో తెలుసుకోండి!

IR Camera Through Clothes: స్మార్ట్ ఫోన్ కెమెరాతో అవతలి వ్యక్తుల దుస్తులలో ఏముందో స్కాన్ చేయోచ్చని సినిమాల్లోనే చూసుంటారు. కానీ, ఇప్పుడు నిజంగా అలాంటి ఫీఛర్ ఓ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ప్రవేశపెట్టింది. ఆ మొబైల్ కెమెరా ద్వారా ఎదుటి వ్యక్తి దుస్తుల లోపల ఏముందో చూసే సదుపాయం ఉంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ పేరేంటి? దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 10:22 PM IST
IR Camera Through Clothes: వావ్! ఈ స్మార్ట్ ఫోన్ తో లోదుస్తులను స్కాన్ చేయేచ్చు- అదెలాగో తెలుసుకోండి!

IR Camera Through Clothes: అదేదో సినిమాలోని విలన్.. తన మొబైల్ తో అమ్మాయిలను స్కాన్ చేశాడు. అమ్మాయిలు బట్టలు ధరించినా.. వారు వేసుకున్న లోదుస్తులనూ ఆ స్మార్ట్ ఫోన్ స్కాన్ చేసే సదుపాయం ఉంది. అయితే అది సినిమా.. అది నిజజీవితంలో సాధ్యం కాదని చాలా మంది అనుకున్నారు అప్పట్లో..! కానీ, మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఆ టెక్నిక్ ఇప్పుడు సాధ్యపడింది. 

అలా మొబైల్ కెమెరా ద్వారా బట్టల లోపల ఏముందో కనిపించే సదుపాయాన్ని వన్ ప్లస్ కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే ఇలా అమ్మాయిలను లోదుస్తులు చూసేందుకు వీలున్న ఈ ఫీచర్ ను కనుగొనడానికి వెనుక ఓ బలమైన కారణముందని వన్ ప్లస్ కంపెనీ బలంగా చెబుతోంది. అయితే OnePlus 8 Pro అమ్మకాలను పెంచడానికి మాత్రమే ఇన్‌ఫ్రారెడ్ లైట్‌ని ఉపయోగించిన దాని కెమెరాలో అటువంటి అసాధారణ ఫీచర్‌ని చొప్పించారని తెలుస్తోంది. 

లోపల ఏముందో తెలిసిపోతుంది..

ది సన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. OnePlus 8 Pro స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కెమెరా దుస్తుల లోపల ఏముందో స్కాన్ చేసేందుకు వీలుగా ఓ ఫీచర్ ను వినియోదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే దీని వల్ల వ్యక్తుల గోప్యత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ ను మనుషుల దుస్తుల లోపల ఏముందో తెలుసుకునేందుకు కాదని వన్ ప్లస్ సంస్థ ప్రకటించింది. 

ఈ ఫీచర్ అందు కోసం కాదని.. దానికి వినియోగం అసాధారణ వాటిని కనుగొనేందుకు అని స్పష్టం చేసింది. కానీ, ఈ ఫీచర్ పై వ్యతిరేకత కారణంగా.. కొత్త అప్డేట్ ద్వారా ఆ మొబైల్ లోని ఫీచర్ ను వన్ ప్లస్ సంస్థ తొలగించింది. 

అయితే అందుకు గానూ క్షమాపణ కోరుతూ ఆ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ బహీరంగంగా క్షమాపణలు తెలియజేసింది. అయితే ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన కొంతమంది.. దుస్తులను స్కాన్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.   

Also Read: SBI interest rates: వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..

Also Read: Apple Bonus: యాపిల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం బోనస్​గా రూ.76 వేలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook   

Trending News