AP Liquor Lovers : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే లాటరీ ద్వారా మద్యం షాపులను కేటాయించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీలో మద్యం బాబులకు గవర్నమెంట్ బిగ్ షాక్ ఇచ్చింది.
AP Rains: ఏపీకి ఒక గండం తప్పిందని అనుకునే లోపే.. మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నుంచి తేరుకునేలోగా మరో అలర్ట్ జారీ అయింది. రానున్న రెండ్రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Fire On Rs 99 Quarter Liquor: క్వార్టర్ మద్యం రూ.99కే ఇస్తే మహిళలపై అత్యాచారాలు పెరుగుతాయని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం విధానంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ttd good news for devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తీపికబురు చెప్పిందని తెలుస్తొంది. దీంతో భక్తులు మళ్లీ తిరుమలకు వచ్చేందుకు ఏర్పాట్లలో సిద్దమైనట్లు సమాచారం.
Quarter Liquor Bottle Price at 99 Rupees: ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ.99 క్వార్టర్ బాటిల్ ధరపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో విక్రయాలు కూడా మొదలయ్యాయి. ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Thalliki Vandanam Scheme: దీపావళి ముందే విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15,000 జమా చేయనుంది. దీంతో పండుగ ముందే స్కూలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇది గుడ్‌న్యూస్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తించనుంది. దీనిపై వివరాలు తెలుసుకుందాం.
YS Jagan on AP New Liquor Policy: ఏపీ లిక్కర్ పాలసీపై మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామని అలాగే ఉంచారని అన్నారు. మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతున్నారని.. 30 శాతం ఇస్తావా.. 40 శాతం ఇస్తావా.. అని అడుతున్నారని విమర్శించారు.
Mudunuri Murali Krishnam Raju Joins In YSRCP: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు వైఎస్సార్సీపీలో చేరడం కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ కండువా వేసుకున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఇంకా ఆ ముప్పు పూర్తిగా తొలగకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రానున్న 5 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని...ఫలితంగా మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈసారి భారీ వర్షాలకు గురయ్యే జిల్లాలివే...తస్మాత్ జాగ్రత్త
Local Women Protest Against Wine Shop: ఇళ్ల మధ్య వెలసిన మద్యం దుకాణంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలా వైన్‌షాప్ పెడతారని నడిరోడ్డుపై ధర్నాకు దిగడంతో ఏపీ కలకలం ఏర్పడింది.
Telugu desam party :క్రమశిక్షణకు మారుపేరు ఐనా టీడీపీ పార్టీలో కొందరు నేతలు కట్టుతప్పుతున్నారా..? సీఎం చంద్రబాబు నాయుడుకు కొందరి ఎమ్మెల్యేల తీరు పెద్ద తలనొప్పిగా మారిందా..? నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారా....? చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా..? టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? అసలు వారి సమస్య ఏంటి..?
Mudunuri Murali Krishnam Raju Joins Into YSRCP: అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్సార్సీపీలో చేరడంతో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన చేరడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ జోష్ వచ్చింది.
Borugadda Arrest: పేరుమోసిన రౌడీషీటర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చంపేస్తానన్నా.. బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు.ఈయన మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించారు. ఈయన అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది.
Chandrababu Naidu: కేంద్రంలో కొలువైన ఎన్టీయే సర్కారుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వైపు దూసుకు వస్తోంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్యంగా కదులుతోంది. దీని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతల మవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.