APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కలకలం

తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ( Covid-19 in AP ) ఇప్పటికే లక్ష కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు ఏపీఎస్ఆర్టీసీ ( APSRTC ) లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు కలకలకం రేపుతోంది. 

Last Updated : Jul 28, 2020, 11:56 AM IST
APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కలకలం

తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ( Covid-19 in AP ) ఇప్పటికే లక్ష కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు పీఎస్ఆర్టీసీ ( APSRTC ) లో కరోనావైరస్ కేసుల సంఖ్య కలకలకం రేపుతోంది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 670 ఉద్యోగుల్లో కోవిడ-19 నిర్ధారణ జరిగింది. 

Read This Story Also :AP & Telangana: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు

కోవిడ్-19 ( Covid-19 ) వ్యాప్తి తొలూత నెమ్మదిగా జరిగినా.. ప్రస్తుతం రోజుకు  రెట్టింపు కేసులు నమోదు అవుతున్నాయి. ఒకప్పుడు రోజుకు 5-10 కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడు నిత్యం 60-70 మందికి కరోనావైరస్ పాజిటీవ్ వస్తోంది. కేవలం కడప ( Corona In Kadapa ) లో మాత్రమే 260 మందికి కోవిడ్-19 సోకింది. మరో వైపు పెరుగుతోన్న కరోనావైరస్ సంక్రమణ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నేడు ఆర్టీసి న్నతాధికారులు సమావేశం అవనున్నారు.

Read This Story Also: EMI REFUND : కట్ అయిన EMI తిరిగి రావాలంటే ఇలా చేయండి

Trending News