ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు (AP EAMCET 2020 Results) విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ 2020 ఫలితాలను విజయవాడలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఉదయం విడుదల చేశారు. విద్యార్థులు ఏపీ ఎంసెట్ 2020 ఫలితాలు (AP EAMCET Results 2020)ను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
AP EAMCET 2020 Results Link: ఏపీ ఎంసెట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి
AP EAMCET Results 2020 Link 2: ఏపీ ఎంసెట్ 2020 ఫలితాలు కోసం క్లిక్ చేయండి
AP EAMCET 2020 Results Link 3: ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
AP eamcet 2020 Results అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/EAMCET/Eamcet/EAMCET_HomePage.aspx
తమ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఏపీ ఎంసెట్ 2020 ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షకు సుమారు 1,56,899 మంది విద్యార్ధులు, ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 75,834 మంది హాజరయ్యారు. ఈ ఫలితాలు అక్టోబర్ 10న విడుదలయ్యాయి. Also Read : TTD Jobs 2020: టీటీడీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్ జాబ్స్
Also Read : AP POLYCET 2020 Results: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe