AP Cabinet: ఆగస్టు 19న మంత్రిమండలి సమావేశం

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వ మంత్రి మండలి త్వరలో సమావేశం ( Cabinet Meeting ) కానుంది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల 19న క్యాబినెట్ మీటింగ్ జరగనుంది.

Last Updated : Aug 14, 2020, 01:46 PM IST
    1. ఈ నెల19న ఏపి క్యాబినెట్ సమావేశం
    2. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కీలక నిర్ణయాలు
    3. కొలిక్కి రానున్న పలు అంశాలు
AP Cabinet: ఆగస్టు 19న మంత్రిమండలి సమావేశం

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వ మంత్రి మండలి త్వరలో సమావేశం ( Cabinet Meeting ) కానుంది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల 19న క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో కోవిడ్-19 నివారణ (Covid-19), చికిత్స అంశాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు ( AP News Districts ) ప్రక్రియ గురించి, సంక్షేమ పథకాల అమలు ఇందులో ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణి గురించి చర్చించనున్నట్టు సమావేశం. ఈ అంశాలతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై కూడా కెబినెట్ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. 

WHO : రష్యా వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరగడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో అనేది కీలకంగా మారనుంది. మరోవైపు పాఠశాలలు, కాలేజీలు ఎప్పటి నుంచి ప్రారంభించాలో అనే అంశంపై కూడా ఒక స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.

Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చికిత్సకు స్పందిస్తున్నారు

Trending News