Pawan Kalyan: 'చివరి శ్వాస వరకు రాజకీయాలు వదలను': పవన్

Pawan Kalyan Comments: ఏపీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. 

  • Zee Media Bureau
  • Jan 13, 2023, 02:09 PM IST

Pawan Kalyan Comments: చివరి శ్వాస వరకు రాజకీయాలు వీడనని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. రెండు ముక్కలైన ఏపీని మూడు ముక్కలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ ను మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News