Eknath Shinde in Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో కాబోయే ఏక్‌నాథ్ షిండే ఎవరు ?

Eknath Shinde in Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం వస్తుందా ? ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే టీఆర్ఎస్ పార్టీలో కాబోయే ఏక్‌నాథ్ షిండే ఎవరు ?

  • Zee Media Bureau
  • Jul 2, 2022, 07:48 PM IST

Eknath Shinde in Telangana politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడేసి తానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కూడా మహారాష్ట్ర తరహా సంక్షోభం వచ్చే అవకాశం ఉందా ? ఒకవేళ ఉంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కాబోయే ఏక్‌నాథ్ షిండే ఎవరు ? అనే టాక్ వినిపిస్తోంది. ఈ ఆసక్తికరమైన అంశంపై ఓ ఆసక్తికరమైన కథనం ఈ వీడియోలో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News