VIRAT KHOLI: విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్

VIRAT KHOLI:  టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 989 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈజాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే వెయ్యి 16 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ క్రిస్ గేల్‌ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 04:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News