IND VS SL: భారత్‌, శ్రీలంకల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడే

India VS Srilanka: టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ పూణె వేదికగా ఇవాళ జరుగనుంది. 

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 03:26 PM IST

India VS Srilanka: నేడు భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. పూణె వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుచుకోవాలని పాండ్యా సేన భావిస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News