Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు... జలాశయాలకు పోటెత్తుతున్న వరద...

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 03:54 PM IST


Telangana Rains: తెలంగాణలో మళ్లీ మొదలైన భారీ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే ఎస్సారెస్పీ, నిజాం సాగర్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్లే కిందకు వదలాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Video ThumbnailPlay icon

Trending News