Raghunandan Rao: రఘునందన్‌రావుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు

Disqualification on Raghunandan Rao తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెంలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. ఆయన వ్యాఖ్యలు బాధాకరమన్న ఐపీఎస్ అధికారుల సంఘం.. చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

  • Zee Media Bureau
  • Apr 6, 2023, 09:59 PM IST

 

 

Video ThumbnailPlay icon

Trending News