T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం...విండీస్ పై స్కాట్లాండ్ విజయం..

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ కు షాక్ తగిలింది. చిన్న టీమ్ అయిన స్కాట్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. 

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 02:09 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సంచనాలు నమోదవుతూనే ఉన్నాయి. తొలిరోజే క్వాలిఫెయిర్ రౌండ్లో శ్రీలంకను నమీబియా చిత్తు చేసింది. తాజాగా హార్డ్ హిట్టర్స్ కలిగిన విండీస్ ను స్కాట్లాండ్ ఓడించి సంచలనం సృష్టించింది. 

Video ThumbnailPlay icon

Trending News