One Stone Ganesh: అభివృద్ధికి నోచుకోని భారీ ఏక శిలా వినాయకుడు

Special Attraction One Stone Ganesh Idol At Avancha: భారీ శిలారూపంలో ఉన్న వినాయకుడు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాడు. వనపర్తి జిల్లా ఆవంచ గ్రామంలో పంట పొలాల మీద కొలువుదీరి ఉన్న భారీ వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వినాయకుడు ఉన్నా పాలకులు పట్టింపు లేదు.

  • Zee Media Bureau
  • Sep 8, 2024, 12:43 AM IST

Video ThumbnailPlay icon

Trending News