Mid-night Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్.. దాక్కున్న వారిని బయటికి లాగి మరీ లాఠీచార్జ్

Hyderabad old city Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పాతబస్తీలో పోలీసుల ఆంక్షలు అమలు అవుతున్నప్పటికీ.. కొంతమంది యువత ఒక్క చోట చేరి రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ ఆందోళనకు దిగారు. 

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 01:43 AM IST

Hyderabad old city Lathi Charge: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సిటీలో హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించినప్పటికీ.. కొంతమంది యవత ఆ ఆంక్షలను అతిక్రమించి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీలకు పనిచెప్పిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్... ఇళ్లలో దాక్కున్న వారిని సైతం బయటకు లాగీ మరీ చితక్కొట్టి పోలీసు జీప్ ఎక్కించారు. లాఠీ ఛార్జ్ షాకింగ్ విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.

Video ThumbnailPlay icon

Trending News