Maharashtra Politics: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్

Maharashtra Politics:  షిండే, ఠాక్రే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.  అంధేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో శివసేన పేరు, గుర్తు వాడొద్దని ఆదేశించింది. 

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 04:23 PM IST

Maharashtra Politics:  షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్ ఇచ్చింది.  అంధేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో శివసేన పేరు, గుర్తు వాడొద్దని ఆదేశించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News