Severe depression formed in the Bay of Bengal weakened and became a depression. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనంగా మారి అల్పపీడనంగా ఏర్పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనంగా మారి అల్పపీడనంగా ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణాలో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉంది.