Kaikala Death: టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Kaikala Satyanarayana Death: నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యానారాయణ (87) ఇవాళ కన్నుమూశారు. కైకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

  • Zee Media Bureau
  • Dec 23, 2022, 03:37 PM IST

Kaikala Satyanarayana Death: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News