PM Modi: రేపు వరంగల్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

రేపు వరంగల్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 9.25 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వరంగల్‌కు వెళతారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2023, 08:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News