17 New Medical Colleges in AP: ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి విడదల రజని అన్నారు. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
17 New Medical Colleges in AP: రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు రజని. గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్‌నూ తీసుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగేదని రజని విమర్శించారు.