Munugode bypoll Updates: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

Munugode bypoll Updates:  ఎన్నిక షెడ్యూల్ రాకముందే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నియోజకవర్గంలో లీడర్ల వలసలు జోరందుకున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Aug 27, 2022, 05:50 PM IST

Video ThumbnailPlay icon

Trending News