MLC Kavitha: ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది: ఎమ్మెల్సీ కవిత

వరద నష్టంపై అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వరంగల్‌లో వరదల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందన్నారు. అసెంబ్లీలో ఆమె ఏం మాట్లాడారంటే..?

  • Zee Media Bureau
  • Aug 4, 2023, 08:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News