Talasani Srinivas Yadav : విపక్షాల డ్రామాలను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి తలసాని

Talasani Srinivas Yadav :  విపక్షాల మాటలను, డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని టీఆర్‌ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫ్లోరైడ్ సమస్య మీద విపక్షాలు చెబుతున్న మాటల మీద తలసాని కౌంటర్లు వేశారు.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 01:11 PM IST

Video ThumbnailPlay icon

Trending News