KTR: 'ఇది ట్రైలర్ మాత్రమే.. 2023లో అసలు సినిమా చూపిస్తా': కేటీఆర్

KTR: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధి ఆయన ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 02:03 PM IST

KTR: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధి ఆయన ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్ లీడర్లు వస్తే చెప్పులు నెత్తి మీద పెట్టుకోవడం తప్పా ఆయన చేసిందేమీ లేదన్నారు. ఈసారి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News