మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేటీఆర్‌ సెన్సేషనల్‌ కామెంట్‌

  • Zee Media Bureau
  • Sep 20, 2023, 06:30 PM IST

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేటీఆర్‌ సెన్సేషనల్‌ కామెంట్‌ చేసారు. మహిళా రిజర్వేషన్‌ లో భాగంగా నా సీటు పోయిన పెద్దగా ఆలోచించను.. చిన్న జీవితాలు, నా పాత్రను పోషించాను  అను వ్యాఖ్యానించారు. 

Video ThumbnailPlay icon

Trending News