Hydra: వెనక్కు తగ్గని హైడ్రా.. మూసీలో కూల్చివేతలు..

Hydra demolishes: మూసీలో హైడ్రో మరోసారి కూల్చివేతలకు దిగింది. దీంతో అక్కడ బాధితులు పెద్ద ఎత్తున  నిరసనలు చేపట్టారు.

  • Zee Media Bureau
  • Oct 1, 2024, 11:42 AM IST

Hydra: మూసీ దగ్గర హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ  నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహారించారు. కొంత మంది మూసీ బాధితుల్ని.. ఇందిరమ్మ ఇళ్లకు తరలించినట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News