Hyderabad Metro Staff: యథావిథిగా మెట్రో కార్యకలాపాలు.. విధులకు హాజరైన సిబ్బంది!

Hyderabad Metro Protest: Hyderabad Metro employees strike end Today. తమ డిమాండ్లు నెరవేర్చాలని రెండు రోజుల పాటు ధర్నాకు దిగిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది  తమ ఆందోళన విమరించారు. 

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 08:49 PM IST

Metro operations as usual in Hyderabad. తమ డిమాండ్లు నెరవేర్చాలని రెండు రోజుల పాటు ధర్నాకు దిగిన హైదరాబాద్ మెట్రో సిబ్బంది  తమ ఆందోళన విమరించారు. నేడు మెట్రో స్టేషన్ అ​న్నింటిలో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరయ్యారు. దాంతో మెట్రో కార్యకలాపాలు ఇదివరకటి లాగే సాగుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News