ED Raids: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఈడీ దూకుడు..!

ED Raids: దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియానే టార్గెట్‌గా దాడులు సాగుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 06:18 PM IST

ED Raids: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఈడీ దూకుడు పెంచింది. విదేశాల్లో స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసినట్లు గుర్తించారు. రూ.120 కోట్ల నిధులకు సంబంధించి కూపీ లాగుతున్నారు. ఈడీ తనిఖీల్లో పీఎఫ్‌ఐ దందాలు బట్టబయలు అవుతున్నాయి. రూ.120 కోట్ల మనీలాండరింగ్‌పై విచారణను వేగవంతం చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News