CM KCR Boycotts NITI Ayog: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్

నేతి బీరకాయలో నేతి ఎంతో నీతి ఆయోగ్‌లో నీతి అంత అని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్ కేంద్రానికి భజన మండలిలా తయారైందని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోనప్పుడు ఇక ఆ సంస్థకు ఉన్న విలువేంటని కేసీఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 04:43 PM IST

నేతి బీరకాయలో నేతి ఎంతో నీతి ఆయోగ్‌లో నీతి అంత అని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్ కేంద్రానికి భజన మండలిలా తయారైందని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోనప్పుడు ఇక ఆ సంస్థకు ఉన్న విలువేంటని కేసీఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Video ThumbnailPlay icon

Trending News