Chikoti Praveen Kumar: మీడియాతో చికోటి ప్రవీణ్ దురుసు ప్రవర్తన

Chikoti Praveen Kumar: చికోటి ప్రవీణ్ మీడియాతో దురుసుగా వ్యవహరించారు. నేపాల్‌లో కెసినోలు నిర్వహించి మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే నేరం కింద చికోటి ప్రవీణ్‌కి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 10:25 PM IST

Chikoti Praveen Kumar About ED Raids : నేపాల్‌లో కెసినోల నిర్వహణతో చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై మీడియా చికోటి ప్రవీణ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా... ఆయనేమన్నారో మీరే చూడండి.

Video ThumbnailPlay icon

Trending News