Nitin Gadkari: రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసమాజం అభ్యున్నతికి రాజకీయాలు అక్కరకురావాలి.. గానీ ప్రస్తుత సమాజంలో రాజకీయాలు అధికారం చేజిక్కించుకునేందుకు వినియోగిస్తున్నారని అన్నారు.  రాజకీయాలకు మించిన జీవితం ఉందని నాకనిపిస్తోందని కామెంట్ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అధికారకాంక్షతో రాజకీయాలు చేస్తున్నారని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.
 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 01:10 PM IST

Video ThumbnailPlay icon

Trending News