Bihar Politics: మంత్రివర్గాన్ని విస్తరించనున్న ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్

Bihar Politics: బిహార్‌లో కొత్త  ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు​. ఈనెల 10న సీఎంగా నితీశ్​, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే​ ప్రమాణ స్వీకారం చేయగా..

  • Zee Media Bureau
  • Aug 16, 2022, 06:19 PM IST

Bihar Politics: బిహార్‌లో కొత్త  ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు​. ఈనెల 10న సీఎంగా నితీశ్​, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే​ ప్రమాణ స్వీకారం చేయగా.. మంగళవారం మరో 30 మంది మంత్రివర్గంలో చేరారు. పట్నాలో ఉదయం 11:30 నిమిషాలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్​​కు మంత్రివర్గంలో చోటు దక్కింది.

Video ThumbnailPlay icon

Trending News