MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. 

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 03:51 PM IST

MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇప్పటికే రాజాసింగ్ నమోదైన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్థించింది. రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. 

Video ThumbnailPlay icon

Trending News